చిత్తూరులో మహిళపై దాడిపై NHRC స్పందన

చిత్తూరు జిల్లాలో మహిళపై జరిగిన దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను స్వయంగా గమనించిన ఎన్‌హెచ్ఆర్సీ, వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)లకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల వ్యవధిలో పూర్తి స్థాయిలో విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. మహిళల భద్రత విషయంలో ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కమిషన్, బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

Read More : ‘యోగాంధ్ర 2025’కు విశాఖ సిద్ధం

One thought on “చిత్తూరులో మహిళపై దాడిపై NHRC స్పందన

Comments are closed.