విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్” మూవీ వాయిదా

హీరో విజయ్ దేవరకొండ నటించిన “కింగ్‌డమ్” మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ఆశించిన తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా మొదట మే 30, 2025న రిలీజ్ కావాల్సినది. అయితే, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్ల మధ్య కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రం విడుదల తేదీని పోస్ట్‌పోన్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరించే అంశాలు, విజయ్ దేవరకొండ యొక్క నటన మరియు సినిమాటిక్ ఎలిమెంట్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా కొత్త రిలీజ్ డేట్ జులై 4న 2025

Read More: ‘థగ్ లైఫ్’ మూవీకి భారీ డీల్

One thought on “విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్” మూవీ వాయిదా

Comments are closed.