మేరీకోం విడాకులు: 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు..

20 ఏళ్ల పాటు తన భర్త కరుంగ్ ఓంకోలెర్‌తో గడిపిన బాక్సింగ్ లెజెండ్ మేరీకోం, విడాకులు తీసుకున్నట్టు వార్తల ద్వారా తెలుస్తోంది.

వీరిద్దరి మధ్య విభేదాలు కరుంగ్ ఓంకోలెర్ మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో ఎదుర్కొన్న పరాజయం తర్వాత పెరిగినట్టు సమాచారం.

ఇక మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, మేరీకోం ప్రస్తుతం మరో బాక్సర్ భర్తతో డేటింగ్‌లో ఉన్నట్టు కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయంలో మేరీకోం స్పందించాల్సిన అవసరం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

Read More : మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ – రాజకీయాల్లో కొత్త అడుగు!

One thought on “మేరీకోం విడాకులు: 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు..

Comments are closed.