సంక్రాంతి సెలవులు: పాఠశాలలకు బ్రేక్, మీ ప్రణాళికలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఈ సెలవులు జనవరి 19వ తేదీ వరకు కొనసాగుతాయి. జనవరి 20 నుంచి పాఠశాలలు మళ్లీ తెరుచుకుంటాయి. అయితే, కాలేజీలకు సెలవులపై ఇంకా స్పష్టత లేదు.

మీరు ఈ సంక్రాంతిని ఎలా గడపాలని ఆలోచిస్తున్నారు? మీ ప్రణాళికల గురించి మాతో పంచుకోండి. స్వగ్రామం వెళ్లి కుటుంబంతో కలసి పండుగను ఆస్వాదిస్తారా? లేక పర్యాటక ప్రదేశాలు సందర్శించడానికి వెళ్లాలని ప్లాన్ చేసారా? కామెంట్ చేయండి, మీ అనుభవాలు తెలియజేయండి! 😊

హ్యాపీ సంక్రాంతి! 🌾🎉