భారతదేశంలో తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుచేసింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆవిష్కరించిన ఈ చట్టం పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు కల్పించేందుకు మార్గం సుగమం చేస్తోంది. వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, బహుభార్యత్వం వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమల్లోకి వచ్చింది
Share This
