తిరుమలలోని జీఎన్సీ దివ్యరామం నర్సరీ సమీపంలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరుబ్రిగేడ్ సిబ్బంది, భారీగా వ్యాప్తిస్తున్న మంటలను అదుపు చేయడంలో విజయవంతమయ్యారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణహానీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
Read more : పవన్ కళ్యాణ్ : బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు

One thought on “తిరుమలలో అగ్నిప్రమాదం”
Comments are closed.