“ర్యాంకింగ్స్ 2025″లో భారతదేశం నుంచి కేవలం నాలుగు విద్యాసంస్థలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో 201-300 ర్యాంకు విభాగంలో ఐఐఎస్సీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్), ఐఐటీ ఢిల్లీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఢిల్లీ), ఐఐటీ మద్రాస్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్) మరియు శిక్షా ‘ఓ’ అనుశంధాన్ విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలలో శిక్షా ‘ఓ’ అనుశంధాన్ విశ్వవిద్యాలయం ఒడిశా రాష్ట్రం నుంచి ప్రతినిధ్యం వహించిన ఏకైక ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక విశ్వవిద్యాలయాల్లో ఈ సంస్థలకు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం గమనార్హం. ముఖ్యంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల విభాగంలో ఒడిశా నుంచి చోటు సంపాదించిన శిక్షా ‘ఓ’ అనుశంధాన్ విశ్వవిద్యాలయం, తన విద్యా ప్రమాణాలతో గౌరవప్రదమైన స్థాయిని అందుకుంది.
టాప్ 300లో చోటు దక్కించుకున్న నాలుగు భారతీయ విద్యాసంస్థలు!
Share This
