ప్రభాస్ ఫుడ్ లవ్ పై మాళవిక ఫిదా.. నిధి అగర్వాల్‌కు ఇంకా ఆ ఛాన్స్ రాలేదా?
‘డార్లింగ్’ ప్రభాస్‌ను ఇష్టపడనివారు, అభిమానించనివారు ఎవరుంటారు? అతనితో ఒక్కసారి పని చేస్తే, ఆయన సింప్లిసిటీ, ప్రేమ పంచే విధానం, సహజమైన వ్యక్తిత్వం అనుభవంలోకి వస్తాయి. సహజంగా, ప్రభాస్‌తో…
