కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. పల్లవి రెస్టారెంట్‌లో మంటలు ఎగిసిపడ్డ క్షణాల్లో కలకలం
కూకట్పల్లి: హైదరాబాద్ నగరంలో పెనుసంచలనం సృష్టించిన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్లో ఉన్న పల్లవి రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్‌లో…
