సంజయ్ లీలా భన్సాలీపై ఎఫ్ఐఆర్.

ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’ కోసం లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన వ్యక్తి…

పహల్గామ్ ఎఫెక్ట్‌: రెండు పెద్ద సినిమాలకు బంపర్ షాక్

జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో చోటు చేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ దాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.…

జయాబచ్చన్ వ్యాఖ్యలపై అక్షయ్ కుమార్ స్పష్టత: “ఆమె మాటలు సరైందే”

అక్షయ్ కుమార్, జయాబచ్చన్ మధ్య సంభాషణ ఒక కొత్త చర్చకు తెరతీసింది. ఇటీవల ‘టాయిలెట్ ఏక్ ప్రేమ కధ’ చిత్ర టైటిల్‌పై జయాబచ్చన్ తీవ్ర విమర్శలు గుప్పించిన…

మలైకా అరోరాపై అరెస్ట్ వారెంట్ జారీ! బాలీవుడ్‌లో కలకలం

బాలీవుడ్ నటి మలైకా అరోరాను పాత కేసు వెంటాడుతోంది. 2012లో ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి మలైకా, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌తో కలిసి వెళ్లిన సమయంలో…

ఎంపురాన్ నిర్మాతపై ఈడీ దాడులు – సినిమా వివాదమే కారణమా?

మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంపురాన్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని నిర్మించిన గోకులం గోపాలన్‌కు…

సుశాంత్ కేసు ప్రభావం: రియా చక్రబోర్తీ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు

రియా చక్రబోర్తీ కుటుంబం గత ఐదు సంవత్సరాలుగా ఎదుర్కొన్న కష్టాలను ఆమె స్నేహితురాలు నిధి హిరానందానీ వివరించింది. “అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తిన ఈ పరిణామాల మధ్య,…

వైరల్ భామ మోనాలిసాకు సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్..

సినీ దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రేప్ కేసులో (Rape Case) ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ…

పాకిస్తానీ నటులపై ఎంఎన్ఎస్ తీవ్ర హెచ్చరిక

ఇండియాలో పాకిస్తానీ నటులపై చాలాకాలంగా అమల్లో ఉన్న అనధికార నిషేధం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే, పాకిస్తాన్…

సినిమా ఛాన్స్ ఇస్తానని మోసం: బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై అత్యాచారం కేసు

బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా అత్యాచారం కేసులో ఇరుక్కోవడం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్ర‌యాగ్ రాజ్ మహా కుంభమేళా సంద‌ర్భంగా నెట్టింట్లో సంచ‌ల‌నంగా మారిన…

సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ హత్య బెదిరింపులు జారీ చేస్తోంది. ఈ గ్యాంగ్ గతంలో చాలాసార్లు సల్మాన్ ఖాన్ ను చంపడానికి…