శ్రీలీలతో కార్తీక్ ఆర్యన్ డేటింగ్ రూమర్స్: ఐఫా అవార్డుల వేడుకలో తల్లి వ్యాఖ్యలు

Kartik Aaryan and Sreeleela

టాలీవుడ్‌లో తన ప్రతిభను ప్రదర్శించి, సూపర్ హిట్లు సాధించిన హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మరియు రాబిన్ హుడ్ వంటి చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులోనే కాకుండా, ఆమె హిందీ సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ముంబైలో జరిగిన పలు పార్టీలు మరియు సినిమాకు సంబంధించిన ఈవెంట్స్‌లో కనిపించింది, వీటికి సంబంధించిన తాజా రూమర్స్ సోష‌ల్ మీడియాలో తెరెత్తాయి.

ఇప్పుడు, శ్రీలీల డేటింగ్ రూమర్స్ మరింత గట్టిగానే మారాయి. ప్రస్తుతం బీటౌన్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌కు మరింత బలం ఇచ్చింది కార్తీక్ ఆర్యన్ కుటుంబం ఐఫా అవార్డుల వేడుకలో చేసిన తాజా వ్యాఖ్యలు.

వేడుకలో కరణ్ జోహర్ “మీకు ఎలాంటి కోడలు కావాలి?” అని అడిగినప్పుడు, కార్తీక్ ఆర్యన్ తల్లి “డాక్టర్ కోడలు” అని స్పందించారు. శ్రీలీల డాక్టర్ కోర్సు పూర్తి చేసిన సంగతి ఈ ప్రేమ కథకు మరింత అద్భుతమైన కోణం అందించింది.

Read More






One thought on “శ్రీలీలతో కార్తీక్ ఆర్యన్ డేటింగ్ రూమర్స్: ఐఫా అవార్డుల వేడుకలో తల్లి వ్యాఖ్యలు

Comments are closed.