భారత భూమిపై మరో భారీ గూఢచారి అరెస్ట్

భారత నిఘా సంస్థలు మరోసారి భారత భూమిపై పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్ . ఉత్తర్ప్రదేశ్‌కు చెందిన షెహ్‌జాద్ అనే వ్యక్తి ఐఎస్ఐతో దగ్గరగా ఉంటూ భారతదేశంలో అనధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

షెహ్‌జాద్ భారత దేశంలో నుంచి అక్రమంగా పాకిస్థాన్‌కు సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, కాస్మొటిక్స్ వంటి వివిధ సరుకులను స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. అతడు ఈ చర్యల ద్వారా పాకిస్థాన్ మదతుదారులైన ఐఎస్ఐకు కీలక సమాచారం అందిస్తున్నట్టు భావిస్తున్నారు.

ఇలా దేశ సురక్షతకు ముప్పుగా ఉండే వ్యక్తులను గుర్తించి, సమయానికి అరెస్ట్ చేయడం భారత సైన్యం, నిఘా సంస్థల సమర్థతకు సాక్ష్యం అవుతోంది. ఈ కేసు పై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది.

Read More : పాక్ క్షిపణుల‌ను నేల‌మ‌ట్టం చేసిన భారత్‌…

One thought on “భారత భూమిపై మరో భారీ గూఢచారి అరెస్ట్

Comments are closed.