Rushikonda Controversy: రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపు అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం
అమరావతి: Rushikonda నిర్మాణాలపై Jagan Govt చేపట్టిన పనులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పర్యావరణానికి ముప్పుగా మారిందని గత ప్రభుత్వం చేపట్టిన Rushikonda Palace నిర్మాణంపై వివాదం కొనసాగుతోంది. తాజాగా, Finance Minister Payyavula Keshav ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన contractor bills చెల్లింపు వ్యవహారంపై అధికారులను కఠినంగా ప్రశ్నించారు.
Rushikonda Palace Contractor కు బిల్లులు ఎలా చెల్లించారు? గతంలోనే చెల్లించవద్దని స్పష్టంగా చెప్పినా ఎందుకు లెక్కచేయలేదని Finance Department Officials పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చెల్లింపులపై పూర్తిస్థాయి report అందజేయాలని అధికారులను ఆదేశించారు.
అదే contractor చేపట్టిన ఇతర projects కు బిల్లులు చెల్లించారని officials వివరణ ఇచ్చారు. అయితే, contractor payments ఎందుకు జరిగాయో వివరించాలని Payyavula Keshav కోరారు. ఈ చెల్లింపులకు ఎవరైనా recommendation చేశారా? లేక ఇది independent decision గా తీసుకున్నారా? అని అధికారులను నిలదీశారు. ఇకపై Rushikonda Contractor కు ఏ బిల్లులూ చెల్లించవద్దని, ఎవరైనా payments మంజూరు చేస్తే serious consequences ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. CM Chandrababu కి సమాచారం ఇవ్వకుండా ఎలాంటి బిల్లులూ మంజూరు చేయకూడదని స్పష్టం చేశారు.
Our YouTube Channel Click Here

One thought on “రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం”
Comments are closed.