పోప్ ఫ్రాన్సిస్ మరణం: ప్రపంచాన్ని విషాదంలో ముంచిన క్రైస్తవ మత గురువు తుది శ్వాస

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ లేఖలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో యువత ఆత్మహత్యలను నిరోధించేందుకు ‘రోహిత్ వేముల’ చట్టాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను తీయవద్దని లేఖలో పేర్కొనడం జరిగింది.

ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ చట్టం అత్యవసరమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేసి యువత ఆత్మహత్యలను ఆపేందుకు తీసుకోవాలని ఆ లేఖలో రాహుల్ గాంధీ సూచించారు.

అంతేకాక, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, రోహిత్ వేముల సహా ఇతరుల అనుభవించిన వివక్షను నివారించేందుకు ‘రోహిత్ వేముల’ చట్టం రూపొందించాలని ఆయన మరింతగా ప్రస్తావించారు. రెండు రోజుల క్రితం, రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టాలని లేఖ రాశారు.

Read More : పాకిస్థాన్‌లో సాగునీటి కాలువల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళన, హిందూ మంత్రిపై దాడి