ఘన సత్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనా ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని అందించింది. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిలో ఆయన పాత్రను గుర్తిస్తూ, ఘానా జాతీయ గౌరవమైన ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానా’ అవార్డును ప్రధాని మోదీకి ప్రదానం చేశారు.
ఈ పురస్కారాన్ని ఘానా ప్రెసిడెంట్ మహామా స్వయంగా ప్రధాని మెడలో వేసి సత్కరించారు. విదేశీ నేతలకు అరుదుగా లభించే ఈ గౌరవంతో మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో ఘనత చేకూరింది.

Read More : చైనా అధ్యక్షుడు బ్రిక్స్ సదస్సుకు దూరం

One thought on “ఘన సత్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ

Comments are closed.