ప్రధాని మోదీ అమిత్ షాకు ఫోన్ చేశారు.

జమ్ముకశ్మీర్‌లోని పహెల్‌గామ్‌లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి గురించి ఆయన అమిత్ షాను అడిగి తెలుసుకున్నారు.

దాడి దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని ప్రధాని మోదీ అమిత్ షాను ఆదేశించారు.

హోం మంత్రి అమిత్ షా జమ్మూ-కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి ట్వీట్ చేశారు.

Read More : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి