మినిస్టర్ లోకేష్ రెడ్బూక్ పై వ్యాఖ్యలు

YS జగన్ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఎర్ర రంగు కనిపించగానే కొందరికి గుండెల్లో ధడికిడిగా మారుతోంది. ఎర్రబుక్ అనే పేరు విన్నా వణికిపోతున్నారు” అని ఎద్దేవా చేశారు.

అంతేగాక, “ఎర్రబుక్ అన్నదగ్గరే ఒకరు బాత్‌రూంలో కాలు జారి చేతి ఎముక విరగదీసుకున్నాడు. ఇంకొకరికి గుండె పోటు వచ్చింది” అంటూ తేలికపాటి హాస్యం మేళవించారు.

Read MOre : మహానాడు వేదికపై మాజీ ఎమ్మెల్యే అస్వస్థత