ముస్తఫిజూర్ రహ్మాన్ ఐపీఎల్ 2025లో?

ipl 2025 సీజన్‌లో ఒక పెద్ద పరిణామంగా, బంగ్లాదేశ్ పేసర్ Mustafizur Rahman, Jake Fraser-McGurk స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. మిగ్‌గర్క్, టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్‌ల కోసం భారత్‌కు ప్రయాణం చేయకపోవడంతో అతని స్థానంలో ముస్తఫిజూర్‌ను తీసుకోవాలని ఢిల్లీ నిర్ణయించింది. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి చెందిన ముస్తఫిజూర్, ఇప్పుడు తన కొత్త జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ కోసం తన ప్రతిభను చూపించేందుకు సిద్దంగా ఉన్నాడు.

Read More : BCCI నుంచి సర్‌ప్రైజ్!

One thought on “ముస్తఫిజూర్ రహ్మాన్ ఐపీఎల్ 2025లో?

Comments are closed.