లోకేష్ రాజకీయ వ్యూహం.. రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రయోగం

chandrababu lokesh

ఎలాగైనా సరే.. Chief Minister చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు Minister లోకేష్ తమ ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, వారు ఇది స్పష్టంగా కాకుండా, గుట్టుచప్పుడు కాకుండా cases నమోదు చేసి తమ political opponents‌ను బలహీనపరిచేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీని arrest చేసి jail కు పంపించి, వారు సంతృప్తి చెందుతుండవచ్చు. Davos లో తాను చెప్పినట్టు Red Book Chapter 3 ను అమలు చేశానంటూ లోకేష్ హర్షం వ్యక్తం చేసుండొచ్చు. కానీ, ఇది ఒక dangerous game గా మారుతోందని గుర్తుపెట్టుకోవాలి.

రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలు పెద్దగా ఉపయోగపడవు. గతంలో చంద్రబాబు ఇలాంటి ఎన్నో political strategies ఆడినా, తనకేం సంబంధం లేదన్నట్లు neutral గానే ఉండేవారు. కానీ లోకేష్ మాత్రం ఇలా కాకుండా openly వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీని ప్రభావం భవిష్యత్తులో తీవ్రంగా ఉండొచ్చు. ఏదైనా trouble ఎదురైనప్పుడు, తాను బయటపడలేని పరిస్థితి రావొచ్చు. ఇది power intoxication లో ఉన్న ఆయనకు ఇప్పుడు వినిపించకపోవచ్చు కానీ, భవిష్యత్తులో దీని ప్రభావం తప్పక ఉంటుంది.

Read More