కేరళలో ఆసక్తికర ఘటన… పిల్లవాడి నుంచి దొంగిలించిన 6 గ్రాముల బంగారు గొలుసును మింగేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని పొట్టలో బంగారు గొలుసు ఉందని ఎక్స్‌రే పరీక్షలో నిర్ధారించారు.
దీంతో ఆ బంగారు గొలుసు సహజ మార్గంలో బయటకు రావాలని పోలీసులు అతనికి అరటి పళ్లను తినిపిస్తున్నారు. అతడి మలాన్ని పరిశీలిస్తూ బంగారు గొలుసు బయటపడిందా లేదా అన్నదానిపై నిఘా ఉంచుతున్నారు.
ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారి తీసింది.
Read More : చెన్నైలో విషాదం: చేప గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి..

One thought on “కేరళలో బంగారు గొలుసు మింగిన దొంగకు అరటి పళ్లతో చికిత్స – పోలీసుల విచిత్ర చర్య”
Comments are closed.