కర్ణాటకలో ఓ దృఢమైన పిట్‌బుల్ కుక్క తన కుటుంబాన్ని రక్షించేందుకు ప్రాణత్యాగం చేసింది. ఓ విషపూరిత కొండచిలువ పొలంలోకి చొరబడి ఇంటి సభ్యులకు ముప్పుగా మారింది. అయితే ఇంటి పెంపుడు కుక్క అయిన పిట్‌బుల్ ఆ ముప్పును ముందుగానే గమనించింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ కొండచిలువపై దాడి చేసింది. దాదాపు 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ పోరులో కుక్క చివరికి కొండచిలువను చంపింది. అయితే తీవ్రంగా గాయపడిన పిట్‌బుల్ తన ప్రాణాలు కోల్పోయింది. కుటుంబాన్ని కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించిన ఈ వీరపుంగవాన్ని స్థానికులు ఘనంగా స్మరించుకుంటున్నారు.
కర్ణాటకలో వీరమరణం పొందిన ఓ పిట్‌బుల్ కుక్క.. కుటుంబాన్ని కర్ణాటకలోప్రాణత్యాగం
Share This

One thought on “కర్ణాటకలో వీరమరణం పొందిన ఓ పిట్‌బుల్ కుక్క.. కుటుంబాన్ని కర్ణాటకలోప్రాణత్యాగం”
Comments are closed.