రెండు బస్సుల మధ్య నుజ్జునుజ్జు అయిన ఆటో(video)

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గ్‌లో బస్సు వెనుక వెళ్తున్న ఆటోను వెనుక నుంచి మరో బస్సు ఢీకొట్టింది. ఈ ఢీకొట్టడంతో ఆటో రెండు బస్సుల మధ్య నలిగి పూర్తిగా ధ్వంసమైంది.

అయితే అదృష్టవశాత్తూ ఆటో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More : అప్పుల బాధతో ముగ్గురు కుమార్తెలను చంపి ఆత్మహత్య

One thought on “రెండు బస్సుల మధ్య నుజ్జునుజ్జు అయిన ఆటో(video)

Comments are closed.