10 ఏళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం

కాకినాడ జిల్లా వెంకటనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే పదేళ్ల బాలికపై ఆమె బాబాయ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, పీడిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Read More : రన్నింగ్ చేస్తూ గుండెపోటుతో 21 ఏళ్ల కానిస్టేబుల్ అభ్యర్థి మృతి..

One thought on “10 ఏళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం

Comments are closed.