జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. కుప్వారా జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో ‘ఆపరేషన్ అఖల్’ పేరుతో సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.
అయితే, ఈ ఎన్‌కౌంటర్ సమయంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీర జవాన్లకు నివాళులు అర్పించారు.
Read More : ఆసియాలోనే అతిపెద్ద రైలు ‘రుద్రాస్త్ర’

One thought on “జేకేలో ఆపరేషన్ అఖల్: ఇద్దరు సైనికులు వీరమరణం”
Comments are closed.