రైల్వే శాఖ ఆసియాలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ భారీ రైలుకు ‘రుద్రాస్త్ర’ అనే పేరు పెట్టారు. సుమారు 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు ట్రయల్ రన్ విజయవంతం కావడం రైల్వే చరిత్రలో ఒక కీలక ఘట్టం.
ఈ రికార్డు సృష్టిస్తున్న ఈ రైలు మొత్తం 296 బోగీలతో మూడు లోకోమోటివ్ ఇంజిన్లతో నడిచింది. సురక్షితంగా, సమర్థవంతంగా సరుకు రవాణా చేయడానికి ఇలాంటి భారీ రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది భారత రైల్వేల సామర్థ్యాన్ని, సాంకేతికతను ప్రపంచానికి చాటిచెబుతోంది.
Read More : మోదీ-ట్రంప్ సంబంధాలపై నెతన్యాహు సలహాలు

One thought on “ఆసియాలోనే అతిపెద్ద రైలు ‘రుద్రాస్త్ర’”
Comments are closed.