JioHotstar Plans | Internet Desk: జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ విలీనమై జియోహాట్ స్టార్ (JioHotstar) అవతరించిన తరువాత టెలికాం కంపెనీలు తమ plansను అప్‌డేట్ చేశాయి. Disney+ Hotstar subscriptionతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్లను జియో, ఎయిర్టెల్ JioHotstarగా మార్చాయి. టెలికాం, OTT కోసం వేర్వేరు plansను రీఛార్జ్ చేయని వారికి ఈ plans ఉపయోగపడతాయి. ఆ వివరాలు ఇవి:
Jio: రిలయన్స్ జియో సంస్థ JioHotstar subscriptionతో ఒకే ఒక ప్లాన్ను అందిస్తోంది. ₹949 planతో రీఛార్జ్ చేస్తే, రోజుకు 2GB data, 84 రోజుల validity లభిస్తుంది. అలాగే 84 రోజుల పాటు Hotstar subscription కూడా అందుబాటులో ఉంటుంది.
Airtel: ఎయిర్టెల్ మొత్తం మూడు రకాల plansను అందిస్తోంది. Monthly, quarterly, annual recharge plans తో జియో హాట్ స్టార్ subscription అందిస్తోంది. డిస్నీ+ హాట్ స్టార్ స్థానంలో జియోహాట్ స్టార్ తీసుకొచ్చింది.
₹3,999 Plan: రోజుకు 2.5GB data, అపరిమిత కాల్స్, 100 SMSలు, 365 రోజుల validity
₹1,029 Plan: రోజుకు 2GB data, 100 SMSలు, అపరిమిత కాల్స్, 84 రోజుల validity
₹398 Plan: రోజుకు 2GB data, అపరిమిత కాల్స్, 28 రోజుల validity
JioFiber: ₹5,999 (150 Mbps), ₹5,1499 (300 Mbps), ₹5,2499 (500 Mbps), ₹3,999 (1GB) Fiberలో నెలకు 3300GB data వస్తుంది.
Jio: ₹5,599 (30 Mbps), ₹5,899 (100 Mbps), ₹5,1199 (100 Mbps) జియో Hotstar subscriptionతో వస్తున్నాయి. JioAirfiberలో నెలకు 1000GB data మాత్రమే లభిస్తుంది.
