జమ్మూకశ్మీర్‌లో ఐటీబీపీ బస్సు ప్రమాదం

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండో-టిబెటియన్‌ బోర్డర్‌ పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు వర్షాల కారణంగా అదుపుతప్పి సింధూ నదిలోకి పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More : బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే వివాదంలో ఐఏఎస్ రింకు సింగ్

One thought on “జమ్మూకశ్మీర్‌లో ఐటీబీపీ బస్సు ప్రమాదం

Comments are closed.