ఐపీఎల్ జట్ల బ్రాండ్ విలువల వివరాలు విడుదలయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) CSK ని అధిగమించింది. మిగతా జట్లతో పోలిస్తే భారీ ఆదాయం సాధించిన ఆర్సీబీ, ఇప్పుడు అత్యధిక విలువ కలిగిన ఫ్రాంచైజీగా నిలిచింది.
ప్రతి జట్టు బ్రాండ్ విలువ (డాలర్లలో):
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) – \$269 మిలియన్
- ముంబై ఇండియన్స్ (MI) – \$242 మిలియన్
- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) – \$235 మిలియన్
- కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) – \$227 మిలియన్
- సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) – \$154 మిలియన్
- ఢిల్లీ క్యాపిటల్స్ (DC) – \$152 మిలియన్
- రాజస్థాన్ రాయల్స్ (RR) – \$146 మిలియన్
- గుజరాత్ టైటాన్స్ (GT) – \$142 మిలియన్
- పంజాబ్ కింగ్స్ (PBKS) – \$141 మిలియన్
- లక్నో సూపర్ జెయింట్స్ (LSG) – \$122 మిలియన్
ఈ జాబితాలో ఆర్సీబీ మొదటి స్థానంలో ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ చివరిస్థానంలో నిలిచింది. బ్రాండ్ పరంగా ఆదాయం, మార్కెట్ గుర్తింపు, స్పాన్సర్‌షిప్ తదితర అంశాల ఆధారంగా ఈ విలువలు నిర్ణయించబడ్డాయి.
Read More : లార్డ్స్ టెస్ట్‌కు రంగం సిద్ధం: లండన్ చేరిన టీమిండియా

One thought on “ఆర్సీబీ టాప్! ఐపీఎల్ జట్ల బ్రాండ్ విలువలు విడుదల”
Comments are closed.