ఆర్సీబీ టాప్‌! ఐపీఎల్ జట్ల బ్రాండ్ విలువలు విడుదల

ఐపీఎల్‌ జట్ల బ్రాండ్‌ విలువల వివరాలు విడుదలయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) CSK ని అధిగమించింది. మిగతా జట్లతో పోలిస్తే భారీ ఆదాయం సాధించిన ఆర్సీబీ,…