ఐపీఎల్ ప్రయాణం మరో గొప్ప మైలురాయిని అందుకుంది. నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ క్రికెట్ పండుగ విజయగాథను మరింత ఘనంగా గుర్తించుకుంటున్నాం. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల మన్ననలు పొందుతూ, ఎన్నో అద్భుత రికార్డులను సొంతం చేసుకుంది.
ఈ లీగ్‌కు సంబంధించి మరెన్నో చిరస్మరణీయ క్షణాలు ఎదురుపడతాయని, మరింత ఉత్సాహవంతమైన సీజన్లు ప్రపంచం చూడబోతుందని, క్రికెట్ అభిమానులు తహతహలాడుతూ ఎదురుచూస్తున్నారు
1,130 Matches
755 Players
3,59,361 Runs
104 Hundreds
1,754 Fifties
1,366 Ducks
30,825 Fours
13,605 Sixes
43,132.2 overs
349 Maidens
13,313 Wickets
37 Fifers
22 Hat-tricks
8,519 Catches
367 Stumpings
306 Hundred Partnerships
15 Superovers
Read More : కేఎల్ రాహుల్, అతియా శెట్టీ తమ కుమార్తెకు “Evaarah” పేరును ప్రకటించారు.
