గోదావరిజిల్లాల్లో Bird Flu అలర్ట్

గోదావరి జిల్లాలను Bird Flu వణికిస్తోంది.COVID పరిస్థితుల్ని తలపిస్తూ బర్డ్ ఫ్లూ Red Zone ప్రాంతంగా మారుతోంది. బర్డ్ ఫ్లూ సోకిన Poultry Farm కిలోమీటర్ పరిధిలో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.

తణుకు మండలం Velpuru లోని Krishnanandam Poultry నుంచి నమూనాలు పరీక్షించగా ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా గా నిర్ధారణైంది. దీంతో Kalla Mandal లోని Pedda Amiram Collector Camp Office లో జిల్లా కలెక్టర్ Chadalavada Nagarani వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

అనంతరం, వేల్పూరు Krishnanandam Poultry Farm కిలోమీటర్ పరిధిని Infection Zone గా ప్రకటించారు.