గుంటూరు జిల్లా ఆర్వీఆర్ & జేసీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిర్వహించిన పోలీస్ ఏఐ హ్యాకథాన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. యువతకు సాంకేతిక రంగంలో ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్‌లో సీఎం పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. భవిష్యత్ భారతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకం కానుందని, రాష్ట్ర అభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర అపారమని ఆయన పేర్కొన్నారు.
Read More : ఏపీని గ్లోబల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతాం: CM

One thought on “గుంటూరులో ఏఐ హ్యాకథాన్‌కి సీఎం హాజరు”
Comments are closed.