మానవ గర్భధారణ, ప్రసవ విధానాన్ని సమూలంగా మార్చగల ఒక విప్లవాత్మక ప్రాజెక్టుపై చైనా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా మానవ శిశువులకు జన్మనివ్వగల సామర్థ్యం ఉన్న ‘గర్భధారణ రోబో’ (Pregnancy Robot) ను తయారు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం కృత్రిమ గర్భాశయ సాంకేతికత (Artificial Womb Technology)ను పరీక్షించడం. భవిష్యత్తులో గర్భం ధరించలేని వారికి, లేదా గర్భధారణ సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ సాంకేతికత ఒక పరిష్కారాన్ని చూపగలదని నిపుణులు భావిస్తున్నారు. ఈ రోబో ప్రసవం ద్వారా మానవ జీవితాన్ని కొత్త పుంతలకు చేర్చవచ్చని అంచనా వేస్తున్నారు.
Read More : టెక్నాలజీ రంగంలో చోటుచేసుకున్న ముఖ్యమైన వార్తలు:
One thought on “‘గర్భధారణ రోబో’ తయారీ ప్రయత్నం”
Comments are closed.