చైనా ప్రస్తుతం చికున్‌గున్యా వ్యాధితో తీవ్రంగా పోరాడుతోంది. దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి దేశంలో భారీ స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటివరకు 7,000కు పైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, కీళ్ల నొప్పులు. ఈ లక్షణాలు కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కొనసాగే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆరోగ్య అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
చైనా : 7,000కు పైగా కేసులు నమోదు

Share This
One thought on “చైనా : 7,000కు పైగా కేసులు నమోదు”
Comments are closed.