చైనా : 7,000కు పైగా కేసులు నమోదు

చైనా ప్రస్తుతం చికున్‌గున్యా వ్యాధితో తీవ్రంగా పోరాడుతోంది. దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి దేశంలో భారీ స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటివరకు 7,000కు పైగా కేసులు నమోదైనట్లు…