నందమూరి కుటుంబంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆయన సోదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రక్షాబంధన్ పండుగ సోదర ప్రేమకు ప్రతీక అని వారు తెలిపారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత బలమైందో ఈ వేడుక చాటిచెబుతుంది.
Read More : పులివెందుల, ఒంటిమిట్లలో వైసీపీ కుట్రలు – బీటెక్ రవి

One thought on “బాలకృష్ణకు రాఖీ కట్టిన సోదరి పురందేశ్వరి”
Comments are closed.