కంపెనీ సీఈఓ–హెచ్‌ఆర్ చీఫ్ ముద్దు వీడియో వైరల్..!

ప్రఖ్యాత కంపెనీ “అస్ట్రోనమర్” సీఈఓ Coldplay కచేరీలో ముద్దుపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఆయనతో ఉన్న వ్యక్తి అదే సంస్థకు చెందిన హెచ్‌ఆర్ చీఫ్ కావడం విశేషం.

ఈ ఘటన లాస్ వెగాస్‌లో జరిగిన Coldplay మ్యూజిక్ షోలో ‘కిస్‌క్యామ్’లో పట్టుబడింది. సంస్థకు కీలకమైన పదవుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇలా పబ్లిక్‌గా కనిపించడం నెట్టింట్లో సంచలనం రేపింది.

ఈ వీడియోపై ప్రస్తుతం నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. పని ప్రదేశ నైతికత, ప్రొఫెషనల్ లైఫ్‌పై ఇది తీవ్ర చర్చను రేపుతోంది. కంపెనీ అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.

Read More : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ జాడ పసిగట్టిన భారత్

One thought on “కంపెనీ సీఈఓ–హెచ్‌ఆర్ చీఫ్ ముద్దు వీడియో వైరల్..!

Comments are closed.