ఏపీ క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ?

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు శుభవార్త అందించింది. మొత్తం రూ.1.98 కోట్ల విలువైన క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని క్రీడాకారులకు మరింత ఉత్సాహం కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read More : నేడు రుషికొండ ప్యాలస్‌ను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం