AIIMS రిషికేష్‌కు చెందిన హెలీ అంబులెన్స్ కేదార్నాథ్ ప్రాంతంలో ప్రమాదకర స్థితిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. హెలికాప్టర్ వెనుక భాగం దెబ్బతిన్నా, సిబ్బంది త్వరితమే చర్యలు తీసుకొని ప్రమాదాన్ని తప్పించుకున్నట్లు సమాచారం. హెలీకాప్టర్‌లో ఉన్న వైద్యుడు, కెప్టెన్, మరియు మెడికల్ సిబ్బంది అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి గాయాలేదని తెలుస్తోంది. ప్రమాద కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Read More : ఉగ్రవాదంపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు

One thought on “AIIMS రిషికేష్ హెలీ అంబులెన్స్ కేదార్నాథ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.”
Comments are closed.