మంచు కుటుంబ కలహాలు: తిరుపతిలో మనోజ్Drama!

manchu manoj

మంచు కుటుంబంలో పెరుగుతున్న వివాదాలు

మంచు కుటుంబంలోని విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత రెండు నెలలుగా TV serialలా కొనసాగుతున్న ఈ గొడవలు Hyderabad నుంచి Tirupati వరకు విస్తరించాయి. తాజాగా, Tirupati District, Bhakra Petaలోని ప్రైవేట్ Resortsలో హీరో Manchu Manoj బస చేయడంతో మరింత చర్చనీయాంశమైంది. Ghat Road, ప్రైవేట్ Resorts పరిసర ప్రాంతాల్లో Police సోమవారం అర్ధరాత్రి Patrolling చేస్తుండగా, అక్కడ ప్రైవేట్ Bouncers కనిపించడంతో వారిని ప్రశ్నించారు.

Manchu Manoj – Police Stationలో హైడ్రామా

ఈ విషయం Bouncers ద్వారా తెలుసుకున్న Manchu Manoj, రిసార్ట్ నుంచి Police Stationకు వెళ్లి, ‘నన్ను Arrest చేయండి..’ అంటూ పోలీసులతో వాదనకు దిగారు. దీనికి స్పందించిన భాక్రపేట Police Station SI, ‘మేము Arrest చేయడానికి రాలేదు.. హైవే, Ghat Road ప్రాంతాల్లో Bouncers కనిపించడంతో, వివరాలు తెలుసుకోవడం కోసం వచ్చాం’ అని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, Manchu Manoj పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని తనను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు.

Jallikattu వేడుకల్లో Manchu Manoj

ఇటీవల Chandragiri Constituencyలో జరిగిన Jallikattu Festivalకు Chief Guestగా Manchu Manoj హాజరయ్యారు. ఆయనకు TDP, Janasena, NTR Fans ఘన స్వాగతం పలికారు. కార్ పై నిలబడి అభిమానులకు అభివాదం చేసిన Manchu Manoj, ‘బ్రిటీష్ కాలం నుంచి Jallikattu Festivalను జరుపుకుంటున్నాం. ఇది మా Culture & Traditionను ప్రతిబింబించే Festival’ అని అన్నారు. Jallikattu వేడుకల్లో పాల్గొనే యువత శాంతి భద్రతలను కాపాడాలని, Policeకు సహకరించాలని కోరారు.

Read More

Our YouTube Channel Click Here

One thought on “మంచు కుటుంబ కలహాలు: తిరుపతిలో మనోజ్Drama!

Comments are closed.