గర్భిణీల కోసం వ్యాయామాలు

pregnancy

గర్భం దాల్చిన తర్వాత వ్యాయామాలు పూర్తిగా మానవలసిన అవసరం లేదు. వాస్తవంగా, తేలికపాటి exerciseలు comfortable deliveryకి సహాయపడతాయి. Back muscles, bones బలపడినప్పుడు, ప్రసవం తర్వాత కోలుకోవడం త్వరగా జరుగుతుంది. ఈ వ్యాయామాలు trainer సహాయంతో చేయాలి.

Air Punch: చేతులు, భుజాలు, ఛాతీ ప్రాంతంలోని muscles బలపర్చేందుకు చేయే వ్యాయామం. ప్రసవం తర్వాత breasts స్థిరంగా ఉండేందుకు, ఈ వ్యాయామాలు గర్భం ఉన్నప్పుడే చేయాలి.

ఈ వ్యాయామాలు నిలబడి లేదా కూర్చుని చేయవచ్చు. 30 సెకండ్లు ఈ వ్యాయామాన్ని చేయాలి.
Legs వంచి, కుడి వైపు fist చేసి, head తిప్పి, గాల్లోకి punch చేయాలి. తర్వాత ఎడమ వైపుగా కూడా ఇలాగే చేయాలి.

Arm Extension Shoulder Tap: ఈ వ్యాయామం stomach, back, legs, armsకు సంబంధించిన musclesని బలపరుస్తుంది. Fat తగ్గించేందుకు ఇది ఉత్తమమైన exercise.

Plank positionలో నేల మీద బోర్లా పడుకుని, కుడి armతో shoulder తాకి, తిరిగి నేల మీద hands ఆపండి. ఆ తర్వాత ఎడమ వైపున కూడా ఇలాగే చేయాలి. 30 సెకండ్లు చేయాలి.

Arm Circles: ఈ వ్యాయామం upper bodyని, ముఖ్యంగా shoulders, chest, neck కండరాలను బలపరుస్తుంది. Neck pain, shoulder నొప్పి తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది.

Seated లేదా standing exercise చేస్తారు. చేతులు రెండు వైపులా చాపి, నడుము కాస్త తిప్పి, కుడి కాలు ఎత్తి, తర్వాత ఎడమ కాలు ఎత్తి చేయాలి. 30 సార్లు చేయాలి. 30 సెకండ్ల సమయం కేటాయించాలి.

Read More