గర్భిణీల కోసం వ్యాయామాలు

గర్భం దాల్చిన తర్వాత వ్యాయామాలు పూర్తిగా మానవలసిన అవసరం లేదు. వాస్తవంగా, తేలికపాటి exerciseలు comfortable deliveryకి సహాయపడతాయి. Back muscles, bones బలపడినప్పుడు, ప్రసవం తర్వాత…