ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్లో కస్టమర్ చికెన్ బిర్యానీ తింటుండగా బిర్యానీలో బల్లి కనిపించడంతో అతడు కల్లోలానికి గురయ్యాడు. ఆ సంఘటన చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన కస్టమర్ రెస్టారెంట్ యజమానిని నిలదీయగా, యజమాని బల్లి “మంచిగా ఫ్రై అయింది, తిను” అని చెప్పడం మరింత కోపానికి దారి తీసింది.
ఈ సంఘటనపై బాధితుడు గుజ్జా కృష్ణ రెడ్డి షేరిగూడ గ్రామం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రెస్టారెంట్ మేనేజర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read More : హైదరాబాద్‌లో ఒంటరి మహిళలపై దోపిడీ.

One thought on “కస్టమర్ ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు”
Comments are closed.