గుజరాత్‌లో దుబాయ్ తరహా నగరం సిద్ధంగా…

గుజరాత్‌లో దుబాయ్‌ తరహాలో అభివృద్ధి చేస్తున్న గిఫ్ట్‌ సిటీ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. పూర్తిగా ‘గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ’ (GIFT City)గా పిలవబడే ఈ ప్రాజెక్టు, దేశీయంగా అంతర్జాతీయ ఆర్థిక, టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.

ఈ సిటీకి ఇప్పటికే పలు గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలిపాయి.

Read More : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్