అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Truth Social ద్వారా ఒక కీలక ప్రకటన చేశారు. రూ.42 కోట్ల విలువైన Gold Card పేరుతో ఓ ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్డ్ ద్వారా సంపన్న వలసదారులకు అమెరికాలో రెసిడెన్సీ పొందే అవకాశం కలుగుతుందని ట్రంప్ తెలిపారు.
“ట్రంప్ కార్డ్” పేరిట ప్రవేశపెట్టనున్న కొత్త స్కీం
ఈ గోల్డ్ కార్డ్‌ను “ట్రంప్ కార్డ్”గా పిలుస్తూ, రెండు వారాల్లోపు ఈ స్కీం అందుబాటులోకి రానుందని ట్రంప్ వెల్లడించారు. Truth Socialలో విడదీసిన వీడియోలో ఈ పథకం ప్రత్యేకతల గురించి వివరించారు. ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో, అమెరికా వలస విధానాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read More : ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ప్రమాదవశాత్తు కిందపడటం.
