అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ బోల్డ్ నటి రాధికా ఆప్టే సినిమా ‘సిస్టర్ మిడ్నైట్’ చివరికి థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. కరణ్ కందారి దర్శకత్వంలో రూపొందిన ఈ బ్లాక్ కామెడీ, 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రపంచ ప్రీమియర్‌ను జరుపుకుంది.
ఈ చిత్రం 2025 మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరైన ప్రమోషన్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం ఇవ్వొచ్చు.
అలస్టేర్ క్లార్క్ మరియు అన్నా గ్రిఫిన్ నిర్మించిన ఈ చిత్రంలో అశోక్ పాఠక్, ఛాయా కదమ్, స్మిత తాంబే కీలక పాత్రలు పోషించగా, పాల్ బ్యాంక్స్ సంగీతం అందించారు.
సినిమా ప్రపంచానికి సంబంధించిన మరిన్ని తాజా వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవండి!

One thought on “థియేటర్లలోకి రానున్న రాధికా ఆప్టే ‘సిస్టర్ మిడ్నైట్’!”
Comments are closed.