Telangana State Election Commission: స్థానిక ఎన్నికలపై కీలక ఆదేశాలు
హైదరాబాద్: స్థానిక elections నిర్వహణకు తెలంగాణ State Election Commission కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి జిల్లా నుంచి 10 మంది Master of Trainers (MoTs), State Resource Persons (SRPs) ను ఎంపిక చేసింది. MPTC, ZPTC Panchayat Elections లో పాల్గొనే officials కు రాష్ట్ర Election Commission ప్రత్యేక training ఇవ్వనుంది. ఇప్పటికే MoTs, SRPs కు MCHRD (Marri Channa Reddy Human Resource Development Institute) లో Election Commission ద్వారా training నిర్వహించారు.
జిల్లా Collectors కు తెలంగాణ Election Commission కీలక ఆదేశాలు జారీ చేసింది. Mandal, Zilla Parishad, Panchayat Returning Officers ను February 10 లోపు ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది. Panchayat, Mandal Parishad, Zilla Parishad Elections కోసం ఎంపిక చేసిన Returning Officers కు February 12 లోపు training పూర్తయ్యేలా చూడాలని పేర్కొంది. Polling Officers, Assistant Polling Officers కు February 15 లోపు training పూర్తిచేయాలని సూచించింది. Polling Staff కు Master of Trainers (MoTs) ద్వారా శిక్షణ పూర్తి చేయాలని తెలంగాణ Election Commission ఆదేశించింది.
Read more

One thought on “తెలంగాణ స్థానిక ఎన్నికలు: స్టేట్ ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు”
Comments are closed.