డీజే సౌండ్ మృతి విషాదం.

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొబ్బాదిపేటలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తున్న హరిష్‌ (22) అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నా భారీ డీజే శబ్దం గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్లక్ష్యం వహించడం యువజీవితాలను బలి తీసుకుంటోంది. హరిష్‌ మృతితో కుటుంబంలో విషాదం నెలకొనగా, స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Read More : భద్రాచలం వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం.

One thought on “డీజే సౌండ్ మృతి విషాదం.

Comments are closed.