స్టార్ కాంబోకు తగిన స్టోరీ లేదుగా! టెస్ట్ మూవీ రివ్యూ

Test movie review

Movie Review: టెస్ట్
Rating: ⭐⭐☆☆☆ (2/5)

కాస్టింగ్: మాధవన్, నయనతార, సిద్దార్థ్, మీరా జాస్మిన్
డైరెక్టర్: శశికాంత్
స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్

కథ సారాంశం:
భారత క్రికెట్ జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్ అయిన అర్జున్ (సిద్దార్థ్) ఫామ్ కోల్పోతాడు. ఇదే సమయంలో ఒక సైంటిస్ట్ శరవణన్ (మాధవన్) తన సమస్యల పరిష్కారానికి అర్జున్ కొడుకును కిడ్నాప్ చేస్తాడు. అర్జున్ మ్యాచ్ ఫిక్సింగ్ లో పాల్గొంటాడా? ఇండియా గెలుస్తుందా? అన్నదే కథలో ఆసక్తికర అంశం.

పాజిటివ్ పాయింట్స్:

  • మాధవన్, నయనతార నటన
  • కొన్ని ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి
  • చక్కటి ఛాయాగ్రహణం

నెగటివ్ పాయింట్స్:

  • లాజిక్ లో లోపాలు
  • కథనం బలహీనంగా మారడం
  • స్క్రీన్‌ప్లే సీరియస్ ఫీల్ ఇవ్వదు
  • కిడ్నాప్, ఫిక్సింగ్ సీన్లు నమ్మకంగా అనిపించవు

ఫైనల్ వర్డిక్ట్:
కాస్టింగ్ బాగున్నా, కథలో లాజిక్ లేకపోవడం, స్లో నరేషన్ సినిమా బలహీనతలు. ఓటీటీలో ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూసేందుకు ఓకే. మొత్తానికి… ఇది ‘టెస్ట్’ కాదు, ఓ సహన పరీక్ష!

Read More

One thought on “స్టార్ కాంబోకు తగిన స్టోరీ లేదుగా! టెస్ట్ మూవీ రివ్యూ

Comments are closed.