వైఎస్సార్ 76వ జయంతి… ఇడుపులపాయలో జగన్ నివాళి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతిని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా…